Ysrcp, TDP Took U-Turn On Agri Bills | నాడు అలా.. నేడు ఇలా.. | Bharat Bandh

2020-12-08 175

Two major political parties in andhra pradesh ysrcp and tdp took u turn on parliament passed agri laws and both the parties supported the bills previously.
#Andhrapradesh
#Ysrcp
#TDP
#Ysjagan
#ChandrababuNaidu
#Agriculturebill
#BharatBandh
#Farmers

కేంద్రం పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు రైతులతో పాటు విపక్షాలు కూడా వ్యతిరేకించాయి. చివరికి మిత్రపక్షమైన అకాలీదళ్‌ ఈ కార్పోరేట్‌ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రం నుంచే తప్పుకుంది. రాజ్యసభలో ఈ బిల్లులు గట్టెక్కుతాయో లేదో అన్న అనుమానంతో కేంద్రం ఉంది.